ఈజిప్టు

Suomi فارسی Galego Magyar Tiếng Việt Nederlands Slovenščina Српски / Srpski Norsk (Bokmål) Bahasa Melayu Português Română Français Euskara Català Lietuvių Slovenčina Svenska 日本語 Nynorsk Español 中文 Dansk ไทย Čeština Deutsch Italiano Hrvatski Українська Ελληνικά हिन्दी English Русский 한국어 Eesti Polski العربية Türkçe עברית

ఈజిప్టు, అధికారికనామం ఈజిప్టు అరబ్బి గణతంత్రం, ( ˈiː.dʒɪpt (help·info), ఈజిప్షియన్: కెమెత్; అరబ్బీ : مصر ; (మిస్ర్, మిసర్, మసర్), ఆఫ్రికా ఈశాన్యమూలలో ఉంటుంది. ఉత్తర ఆఫ్రికాలోని సినై ద్వీపకల్పం ఏర్పరచిన భూవారధి ఈజిప్టుని పశ్చిమ ఆసియా భూవారధిగా చేసింది. ఈజిప్టుకి సరిహద్దులుగా ఉత్తరాన మెడిటేరియను సముద్రము ఈశాన్యసరిహద్దులో గజాస్ట్రిపు, ఇజ్రాయిల్, తూర్పుసరిహద్దులో ఎర్ర సముద్రం, పశ్చిమసరిహద్దులో లిబియా ఉన్నాయి. తూర్పుసరిహద్దులో అక్వాబా గల్ఫు, ఎర్రసముద్రం ఉన్నాయి. దక్షిణసరిహద్దులో సూడాన్ ఉన్నాయి. అక్వాబా గల్ఫు దాటిన తరువాత జోర్డాను, ఎర్రసద్రం దాటిన తరువాత సౌదీ అరేబియా, మధ్యధరా సముద్రం దాటిన తరువాత గ్రీసు, టర్కీ, సైప్రసు ఉన్నాయి.

Wikipedia



Impressum