ఎల్ సాల్వడోర్

Suomi فارسی Tiếng Việt עברית Galego Lietuvių Magyar Nederlands 한국어 Slovenščina Српски / Srpski Norsk (Bokmål) Bahasa Melayu Português Română Français Català Svenska 日本語 Nynorsk Español Slovenčina Eesti 中文 Dansk ไทย Čeština Deutsch Euskara Italiano Hrvatski Ελληνικά हिन्दी English Русский Polski العربية Українська Türkçe

ఎల్ సాల్వడోర్
Wikipedia

" ఎల్ సాల్వడార్ " (i/ɛl ˈsælvədɔːr/; Spanish: [el salβaˈðor]), అధికారికంగా " రిపబ్లిక్ ఆఫ్ ఎల్ సాల్వడార్ " (స్పానిష్: [República de El Salvador] error: {{lang}}: text has italic markup (help), సాధారణంగా " రిపబ్లిక్ ఆఫ్ ది సాల్వడార్ " అంటారు.) మద్య అమెరికాలో ఇది అతి చిన్న మరియు అత్యంత జనసాంధ్రత కలిగిన దేశం. ఎల్ సాల్వడోర్ దేశరాజధాని నగరం మరియు అతిపెద్ద నగరం " శాన్ సాల్వడార్ " As of 2015[update], దేశజనసంఖ్య 6.38 మిలియన్లు. వీరిలో యురేపియన్ మెస్టిజోలు అధికసంఖ్యలో ఉన్నారు తరువాత స్థానంలో స్థానిక అమెరికన్ సంతతికి చెందినవారు ఉన్నారు.




Impressum