పనామా

Suomi فارسی Tiếng Việt Galego Magyar Nederlands Српски / Srpski Norsk (Bokmål) Bahasa Melayu Português Română Français Euskara Català Lietuvių Svenska 日本語 Nynorsk Español Slovenčina 中文 Dansk ไทย Čeština Deutsch Italiano Hrvatski Українська Ελληνικά हिन्दी English Русский 한국어 Eesti Polski Slovenščina العربية Türkçe עברית

పనామా (/ˈpænəmɑː/ ( listen) PAN-ə-mah; స్పానిష్: [Panamá] Error: {{Lang}}: text has italic markup (help)), అధికారికంగా పనామా గణతంత్రం (స్పానిష్: [República de Panamá] Error: {{Lang}}: text has italic markup (help) [reˈpuβlika ðe panaˈma]), మధ్య అమెరికాలోని దేశం. ఇది దక్షిణ అమెరికా, ఉత్తర అమెరికా ఖండాలను కలుపుతున్న సన్నని భూభాగం. దీనికి కోస్టారికా, కొలంబియా సరిహద్దు దేశాలు. ఈ దేశపు రాజధాని పనామా నగరం. ఈ ప్రాంతంలో స్పానిష్ 16వ శతాబ్దం నుండి నివసించగా, 1821 సంవత్సరంలో స్పెయిన్ దేశంతో సంబంధాలు త్రెంచుకొని గ్రాన్ కొలంబియా గణతంత్రం సమాజంలో చేరింది.

Wikipedia



Impressum