కిర్గిజిస్తాన్

Suomi فارسی Tiếng Việt עברית Galego Magyar Nederlands 한국어 Slovenščina Српски / Srpski Norsk (Bokmål) Bahasa Melayu Português Română Français Euskara Català Svenska 日本語 Nynorsk Español Slovenčina Lietuvių 中文 Dansk ไทย Deutsch Italiano Hrvatski Ελληνικά हिन्दी Čeština English Русский Eesti Polski العربية Українська Türkçe

కిర్గిజిస్తాన్ (ఆంగ్లం : Kyrgyzstan) (ఉచ్ఛారణ : ˈkɝːɡɪstæn ) ; కిర్గిజ్ భాష: Кыргызстан, అనేక భాషలలో కిర్గీజియా అని పిలువబడుతుంది. అధికారికంగా మాత్రం కిర్గిజ్ రిపబ్లిక్. మధ్యాసియాకు చెందిన ఒక భూపరివేష్టిత దేశం. కొండలు పర్వతాలతో చుట్టబడియున్నది. ఉత్తరాన కజకస్తాన్, పశ్చిమాన ఉజ్బెకిస్తాన్, నైఋతీదిశన తజకిస్తాన్ మరియు తూర్పున చైనాలు సరిహద్దులు కలిగివున్నది. దేశానికి బిష్కెక్ రాజధానిగా ఉంది. కిర్గిజ్ అంటే "నలభై తెగలు". మంగోలులకు వ్యతిరేకంగా కిర్గిజ్ హీరో అయిన మనాస్ నలభై తెగలను ఏకంచేసి, కిర్గిజిస్తాన్ ను ఏకీకృతం చేసాడు. ఈ నలభై తెగలను సూచిస్తూ కిర్గిజిస్తాన్ జాతీయ పతాకంపై నలభై సూర్య కిరణాలు కానవస్తాయి.

Wikipedia



Impressum