చంపావత్

Tiếng Việt Українська हिन्दी English Русский Bahasa Melayu Français 中文 Polski Svenska Nederlands Italiano

చంపావత్
Wikipedia

చంపావత్ సముద్ర మట్టానికి 1615 మీటర్ల ఎత్తులో ఉన్న ఒక ప్రసిద్ధ పర్యాటక కేంద్రం. ఇది .mw-parser-output .geo-default,.mw-parser-output .geo-dms,.mw-parser-output .geo-dec{display:inline}.mw-parser-output .geo-nondefault,.mw-parser-output .geo-multi-punct{display:none}.mw-parser-output .longitude,.mw-parser-output .latitude{white-space:nowrap}29°20′N 80°06′E / 29.33°N 80.10°E / 29.33; 80.10 భౌగోళికాంశాల వద్ద ఉంది. దీనిని 1997 లో ఒక ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేసారు. చంపావత్ అనేక ఆలయాలు, సుందరమైన ప్రకృతి దృశ్యాలకు ప్రసిద్ధి చెందింది. 1613 చదరపు కి.మీ. విస్తీర్ణాన్ని ఆక్రమించింది. చంపావత్ కు నేపాల్, ఉధం సింగ్ నగర్ జిల్లా, నైనిటాల్ జిల్లా, అల్మోరాలు సరిహద్దులుగా ఉన్నాయి.కొన్ని ఆధారాల ప్రకారం, ఈ ప్రదేశం చంద్ రాజవంశం యొక్క రాజధానిగా ఉంది.




Impressum