కరాచీ

Suomi فارسی Tiếng Việt Galego Magyar Nederlands Slovenščina Српски / Srpski Norsk (Bokmål) Bahasa Melayu Português Română Français Euskara Català Svenska Lietuvių Slovenčina 日本語 Nynorsk Español 中文 Dansk ไทย Čeština Deutsch Italiano Hrvatski Українська Ελληνικά हिन्दी English Русский 한국어 Eesti Polski العربية Türkçe עברית

కరాచీ పాకిస్తాన్ దేశంలో అతిపెద్ద నగరం, ప్రపంచంలో 12వ అతిపెద్ద నగరం. ఇది పాకిస్తాన్ లోని సింధ్ ప్రావిన్సుకు రాజధాని నగరం. ప్రపంచ స్థాయి నగరంగా గుర్తించబడిన కరాచీ పాకిస్తాన్ ముఖ్యమైన ఆర్థిక, పారిశ్రామిక కేంద్రం. అరేబియా సముద్రము పక్కనే ఉండటం వల్ల ఇక్కడ ప్రపంచ వాణిజ్యానికి అవసరమైన కరాచీ ఓడరేవు, బిన్ ఖాసిం ఓడరేవులు ఉన్నాయి. పాకిస్తాన్ లోనే అతి పెద్దదైన జిన్నా అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది.

Wikipedia



Impressum