Suomi فارسی Tiếng Việt Galego Magyar Nederlands Српски / Srpski Norsk (Bokmål) Bahasa Melayu Português ไทย Română Français Euskara Català Lietuvių Svenska 日本語 Nynorsk Español Slovenčina 中文 Dansk Čeština Deutsch Italiano Hrvatski Українська Türkçe Ελληνικά हिन्दी English Русский 한국어 Eesti Polski Slovenščina العربية עברית
రియో డి జనీరో, బ్రెజిల్లో రెండవ అత్యధిక జనాభా కలిగిన నగరం. ఉత్తర దక్షిణ అమెరికా ఖండాల్లో ఆరవ పెద్ద నగరం. బ్రెజిల్ లోని రియో డి జానీరో రాష్ట్రానికి రాజధాని. 2012 జూలై 1 న నగరంలో కొంతభాగాన్ని యునెస్కో వారి ప్రపంచ సాంస్కృతిక వారసత్వ ప్రదేశంగా గుర్తించారు.| image_flag = Bandeira da cidade do Rio de Janeiro.svg