షాంఘై

Suomi فارسی Tiếng Việt עברית Galego Eesti Lietuvių Magyar Nederlands 한국어 Slovenščina Српски / Srpski Norsk (Bokmål) Bahasa Melayu Português Română Français Euskara Català Svenska 日本語 Nynorsk Español Slovenčina 中文 Dansk ไทย Čeština Deutsch Italiano Hrvatski Ελληνικά हिन्दी English Русский Polski العربية Українська Türkçe

షాంఘై
Wikipedia

షాంఘై (ఆంగ్లం: Shanghai) (చైనీస్ : 上海, పిన్యిన్ లిప్యాంతరీకరణ: Shànghǎi), చైనాలో జనాభా పరంగా అతిపెద్ద నగరం, మరియు ప్రపంచంలోని అతిపెద్ద మెట్రోపాలిటన్ ప్రాంతాలలో ఒకటి. దీని జనాభా 2 కోట్లకన్నా అధికమే. చైనాలోని మధ్య-తూర్పు తీరంలో యాంగ్‌ట్జీ నది ముఖప్రదేశం వద్ద ఉంది. ఈ నగరం పురపాలిక పాలనలో ప్రాంతీయ స్థాయిలో నడుపబడుచున్నది.




Impressum