సంబల్‌పుర్

فارسی Tiếng Việt Bahasa Melayu हिन्दी 日本語 English Русский 한국어 Français 中文 Polski Svenska Deutsch Italiano Català

సంబల్‌పుర్
Wikipedia

సంబల్‌పుర్ పట్టణం పశ్చిమ ఒడిషాలో ఉంది. ఈ పట్టణం మహానది తీరాన ఉంది. ఈ పట్టణం ఒరిస్సా రాజధాని భుబనేశ్వర్ నుండి 300 కి.మీ. దూరంలో ఉంది. సంబల్‌పుర్ జంక్షన్ ఒరిస్సా లోని ప్రధాన రైవే జంక్షన్లలో ఒకటి..




Impressum