సూయజ్ కాలువ

Suomi فارسی Tiếng Việt Galego Magyar Nederlands 한국어 Slovenščina Lietuvių Српски / Srpski Norsk (Bokmål) Bahasa Melayu Português Română Français Svenska Euskara Català 日本語 Nynorsk Español Slovenčina 中文 Dansk ไทย Čeština Deutsch Italiano Hrvatski Українська Ελληνικά हिन्दी English Русский Eesti Polski العربية Türkçe עברית

సూయజ్ కాలువ
Wikipedia

సూయజ్ కాలువ (ఆంగ్లం : Suez Canal) ఈజిప్టు లోని ఒక కాలువ. 1869 లో ప్రారంభింపబడినది. యూరప్ మరియు ఆసియా ల మధ్య జల రవాణా కొరకు ఆఫ్రికా ను చుట్టిరాకుండా, దగ్గరి మార్గానికి అనువైనది. మధ్యధరా సముద్రానికి మరియు ఎర్ర సముద్రానికి మధ్య ఓ వారధి లాంటిది. దీనికి ఉత్తర టెర్మినస్ సైద్ రేవు.




Impressum