సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్

Suomi فارسی Tiếng Việt Galego Magyar Nederlands Slovenščina Српски / Srpski Norsk (Bokmål) Bahasa Melayu Português Română Français Euskara Català Lietuvių Svenska 日本語 Nynorsk Español Slovenčina 中文 Dansk ไทย Čeština Deutsch Italiano Hrvatski Українська Ελληνικά हिन्दी English Русский 한국어 Eesti Polski العربية Türkçe עברית

మధ్య ఆఫ్రికా గణతంత్రం లేదా సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్కు సెంట్రల్ ఆఫ్రికాలో ఒక భూబంధిత దేశం. దేశ ఉత్తర సరిహద్దులో చాద్, ఈశాన్య సరిహద్దులో సూడాన్, తూర్పు సరిహద్దులో దక్షిణ సూడాన్, దక్షిణ సరిహద్దులో కాంగో డెమొక్రాటిక్ రిపబ్లిక్, నైరుతి సరిహద్దులో కాంగో రిపబ్లిక్, పశ్చిమ సరిహద్దులో కామెరూన్ ఉన్నాయి. సి.ఎ.ఆర్. సుమారు 6,20,000 చదరపు కిలో మీటర్ల (240,000 చదరపు మైళ్ళు) భూభాగ వైశాల్యాన్ని కలిగి ఉంది. 2016 నాటికి సుమారుగా అంచనా వేసిన జనాభా 4.6 మిలియన్లుగా అంచనా వేయబడింది.

Wikipedia



Impressum