గుజరాత్ (పాకిస్తాన్)

فارسی Tiếng Việt हिन्दी 日本語 Nynorsk English 한국어 Français 中文 Polski Dansk Svenska Русский Nederlands Português Deutsch Српски / Srpski Italiano Norsk (Bokmål) Català

గుజరాత్ (పాకిస్తాన్)
Wikipedia

గుజరాత్ (ఉర్దూ/పంజాబీ: گجرات) అనేది పాకిస్థాన్‌లో ఉన్న ఒక నగరం. ఇది పంజాబ్ ప్రావిన్స్‌లోని గుజరాత్ తెహ్సీల్ కు రాజధాని. గుజరాత్‌లో నివసించే పౌరులు తమనుతాము గుజరాతీయులుగా సూచించుకుంటారు. భారతీయ రాష్ట్రం గుజరాత్ మాదిరిగానే పేరు ఉండటంతో పేరు విషయంలో తికమక ఏర్పడుతుంది. వ్యవసాయం చిన్న పరిశ్రమలు ఇక్కడి ప్రజల ప్రధాన జీవనాధారాలు




Impressum