మాలే

Suomi فارسی Tiếng Việt עברית Galego Magyar Nederlands 한국어 Slovenščina Lietuvių Српски / Srpski Norsk (Bokmål) Bahasa Melayu Português Română Français Euskara Català Svenska 日本語 Nynorsk Español Slovenčina 中文 Dansk ไทย Čeština Deutsch Italiano Hrvatski Українська Ελληνικά हिन्दी English Русский Eesti Polski العربية Türkçe

మాలే
Wikipedia

మాలే (ఆంగ్లం :Malé) (ధివేహి: މާލެ), (ఉచ్ఛారణ : మా-లే) ) జనాభా 104,403 (2006), మాల్దీవుల రాజధాని మరియు పెద్ద నగరం. ఉత్తర మాలే అటోల్ కాఫు అటోల్కు దక్షిణాగ్రాన గలదు. ఈ నగరం మాల్దీవుల కార్యనిర్వాహక ప్రాంతము. సాంప్రదాయకంగా రాజుల ఏలుబడిలో వున్న ఈ ప్రాంతంలో రాజ సౌధం ఉంది. దీనినే మహల్ అనీ సంబోధిస్తారు. ఈ మహలుకు ఎత్తైన గోడలు మరియు ద్వారాలు (దొరోషి) గలవు. ఈ రాజసౌధానికి (గన్‌దువారు) అనేక మరమ్మత్తులు మరియు కొత్త రూపురేఖలు రాజరికం అంతరించి, రాష్ట్రపతియైన ఇబ్రాహీం నాసిర్ కాలంలో జరిగాయి.




Impressum