జాంబియా

Suomi فارسی Tiếng Việt עברית Galego Lietuvių Magyar Nederlands 한국어 Slovenščina Српски / Srpski Norsk (Bokmål) Bahasa Melayu Português Română Français Euskara Català Svenska 日本語 Nynorsk Español Slovenčina Eesti 中文 Dansk ไทย Čeština Deutsch Italiano Hrvatski Ελληνικά हिन्दी English Русский Polski العربية Українська Türkçe

జాంబియా అధికారికంగా " జాంబియా రిపబ్లికు ". ఇది దక్షిణ-మధ్య ఆఫ్రికాలో ఒక భూ పరివేష్టిత దేశం. (కొన్ని వనరులు ఇది తూర్పు ఆఫ్రికా)లో భాగంగా ఉందని సూచిస్తున్నాయి). దేశ ఉత్తరసరిహద్దులో కాంగో డెమొక్రాటిక్ రిపబ్లిక్, ఈశాన్యసరిహద్దులో టాంజానియా, తూర్పుసరిహద్దులో మలావి, దక్షిణసరిహద్దులో మొజాంబిక్, దక్షిణసరిహద్దులోజింబాబ్వే మరియు బోత్సువానా, నైరుతిసరిహద్దులో నమీబియా, పశ్చిమసరిహద్దులో అంగోలా ఉన్నాయి. రాజధాని నగరం లుసాకా జాంబియా దక్షిణ-కేంద్ర ప్రాంతంలో ఉంది. జనాభా ప్రధానంగా దక్షిణప్రాంతంలో ఉన్న లసుకా, వాయవ్య ప్రాంతంలో ఉన్న కాపెబెల్టు ప్రావింసులో కేంద్రీకృతమై ఉంది. ఇవి రెండూ దేశంలోని ప్రధాన ఆర్థిక కేంద్రాలుగా ఉన్నాయి.

Wikipedia



Impressum