కోహిమా

Suomi فارسی Tiếng Việt हिन्दी Español English Русский Français 中文 Dansk العربية Nederlands Italiano Norsk (Bokmål)

కోహిమా
Wikipedia

కోహిమా, భారతదేశ ఈశాన్య రాష్ట్రమైన నాగాలాండ్ రాష్ట్ర రాజధాని నగరం. దాదాపు 1,00,000 జనాభాతో ఇది రాష్ట్రంలో రెండవ అతిపెద్ద నగరంగా నిలుస్తోంది. మొదట్లో కెవిరా అని పిలువబడ్డ ఈ కోహిమా, 1878లో బ్రిటీష్ సామ్రాజ్యం లోని నాగ కొండలకు ప్రధాన కార్యాలయంగా ఏర్పాటుచేయబడింది. 1963లో నాగాలాండ్ రాష్ట్రం ఏర్పడిన తరువాత దీనిని అధికారికంగా రాజధానిగా ప్రకటించారు. రెండవ ప్రపంచ యుద్ధం జరిగిన రక్తపాత యుద్ధాలలో కోహిమా యుద్ధం కూడా ఒకటి. ఈ యుద్ధాన్ని 'తూర్పు స్టాలిన్గ్రాడ్' అని పిలుస్తారు. 2013లో బ్రిటిష్ నేషనల్ ఆర్మీ మ్యూజియం, కోహిమా యుద్ధాన్ని 'బ్రిటన్ గొప్ప యుద్ధం' అని ఓటు వేసింది.




Impressum