దక్షిణ సూడాన్

Suomi فارسی Tiếng Việt Galego Magyar Nederlands Slovenščina Српски / Srpski Norsk (Bokmål) Bahasa Melayu Português Română Français Euskara Català Svenska Lietuvių 日本語 Nynorsk Español Slovenčina 中文 Dansk ไทย Čeština Deutsch Italiano Hrvatski Українська Ελληνικά हिन्दी English Русский 한국어 Eesti Polski العربية Türkçe עברית

దక్షిణ సూడాన్ (/ˌsaʊθ suːˈdæn/ ( listen) or /suːˈdɑːn/), అధికారిక నామం, దక్షిణ సూడాన్ రిపబ్లిక్ , భూపరివేష్టిత దేశం. ఇది తూర్పు మద్య ఆఫ్రికాలోని సహేల్ ప్రాంతంలో ఉంది. ఇది ఐక్యరాజ్యసమితి ఉత్తర ఆఫ్రికా ఉపప్రాంతంలో ఉంది. దీని ప్రస్తుత రాజధాని, పెద్ద నగరం జూబా. భవిష్యత్తులో దేశం మధ్యలో గల రామ్సియల్ అనే ప్రదేశం రాజధాని అవుతుంది. దీని ఉత్తరసరిహద్దులో సూడాన్, ఈశాన్యసరిహద్దులో ఎర్ర సముద్రం, తూర్పుసరిహద్దులో ఇథియోపియా, ఆగ్నేయసరిహద్దులో కెన్యా, దక్షిణ సరిహద్దులో ఉగాండా, నైఋతి సరిహద్దులో కాంగో, సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్కు, పశ్చిమసరిహద్దులో మధ్య జబలు అంటారు. అంటే ఆఫ్రికా రిపబ్లిక్కులు ఉన్నాయి. దీనిలో సుడ్డు అనబడే చిత్తడినేల ప్రాంతం ఉంది. ఇది వైట్ నైలేచే ఏర్పడింది. దీనిని స్థానికంగా బారు అల్ (పర్వత సముద్రం) అంటారు.

Wikipedia



Impressum