కొప్పళ జిల్లా

Русский Français English 中文 Norsk (Bokmål) Tiếng Việt Deutsch Italiano Svenska العربية Nederlands हिन्दी తెలుగు Español

కర్ణాటక రాష్ట్ర 30 జిల్లాలలో కొప్పళ జిల్లా ఒకటి. కొప్పళ (కోపనగర) పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. ప్రపంచ సంప్రదాయకేంద్రంగా గుర్తించబడిన హంపీ నగరం కొప్పళ పట్టణానికి 38కి.మీ దూరంలో ఉంది. జిల్లాలోని ఆనెగొంది కూడా ప్రఖ్యాత పర్యాటక కేంద్రంగా గుర్తించబడుతుంది.

Bellary district Gadag district Raichur district బాగల్‌కోట్ జిల్లా Yadagiri district ధార్వాడ (కర్ణాటక) హవేరి Davanagere district చిత్రదుర్గ విజాపుర


Impressum