తూర్పు సిక్కిం

Русский Français English 中文 Norsk (Bokmål) Tiếng Việt Deutsch Italiano Svenska العربية Українська Suomi Nederlands हिन्दी తెలుగు 日本語 Español

భారతదేశ రాష్ట్రాలాలో ఒకటైన సిక్కిం రాష్ట్రంలోని 4 జిల్లాలలో " తూర్పు సిక్కిం " ఒకటి. భౌగోళికంగా తూర్పు సిక్కిం జిల్లా సిక్కిం రాష్ట్రంలోని ఆగ్నేయభూభాగంలో ఉంది. జిల్లా కేంద్రం మరియు సిక్కిం రాష్ట్ర రాజధాని గాంగ్టక్. రాష్ట్ర నిర్వహణా కార్యక్రమాలకు గాంగ్టక్. డిస్ట్రిక్ కలెక్టర్ జిల్లా నిర్వహణా బాధ్యతను వహిస్తాడు. అలాగే మేజర్ జనరల్ మిలటరీ బాధ్యతను వహిస్తాడు. 2011 గణాంకాలను అనుసరించి సిక్కిం రాష్ట్రంలోని 4 జిల్లాలలో తూర్పుసిక్కిం జిల్లాలో జనసాంద్రత అధికంగా ఉంటుంది.

దక్షిణ సిక్కిం పశ్చిమ సిక్కిం ఉత్తర సిక్కిం Darjiling मेची अञ्चल कोशी अञ्चल కూచ్ బెహర్ కిషన్‌గంజ్ కోక్రఝార్ West Dinajpur


Impressum