గూడూరు (నెల్లూరు)

中文 Português Tiếng Việt English Italiano Bahasa Melayu Svenska

గూడూరు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని పట్టణం. గూడూరు పట్టణం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో వాణిజ్యపరంగా కూడా ప్రముఖమైనది. ఇక్కడ వ్యాపారంలో నిమ్మకాయలు, అభ్రకం (మైకా) ప్రధానమైనవి.గూడూరు పట్టణం రాష్ట్రంలోని అతిముఖ్యమైన రైల్వేజంక్షన్ లలో ఒకటి. గూడూరు పట్టణ జనాభా సుమారు 1,10,000. పిన్‌కోడ్: 524101. ఎస్.టి.డి.కోడ్: 08624

WikipediaImpressum