యాడికి

Español English Svenska

యాడికి
Wikipedia

యాడికి, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో అనంతపురం జిల్లాలోని ఒక గ్రామం, అదే పేరు గల మండలానికి కేంద్రం. యాడికి పట్టణం గుత్తి, తాడిపత్రికి మధ్యన ఉంది. తాడిపత్రి నుండి 24 కి.మీ. దూరంలోనూ, గుత్తి నుండి 27 కి.మీ.ల దూరంలోనూ ఉంది.పూర్వం యాడికిని వేడుకాపురం అనే పేరు ఉంది.
Impressum