రోచెస్టర్, న్యూయార్క్

Suomi Euskara فارسی Tiếng Việt Lietuvių Українська Ελληνικά العربية हिन्दी 日本語 Português Српски / Srpski Español Slovenčina ไทย Русский Română 한국어 Eesti Français English Polski Dansk Hrvatski Svenska 中文 Nederlands Čeština Deutsch Italiano Català Norsk (Bokmål) Türkçe עברית

రోచెస్టర్, న్యూయార్క్
Wikipedia

రోచెస్టర్‌ అనే నగరం మోన్‌రోయ్‌ కౌంటీ, న్యూయార్క్‌లో ఉంది. ఇది యునైటెడ్‌ స్టేట్స్‌లోని ఒంటారియో సరస్సు‌కు దక్షిణం వైపు ఉంది. యు.ఎస్‌. అంతర్గత ఆదాయం ప్రకారం, రోచెస్టర్‌ మెట్రోపాలిటన్‌ ప్రాంతం న్యూయార్క్‌ రాష్ట్రంలో రెండో అతి పెద్ద ప్రాంతీయ ఆర్థిక వ్యవస్థను కలిగి ఉంది. న్యూయార్క్‌ నగర మెట్రోపాలిటన్‌ తర్వాతి స్థానం దీనిదే. ఇది ప్రపంచంలోని ఇమేజ్‌ సెంటర్ ‌గా ప్రాచుర్యం పొందింది. ఇదే సమయంలో ది ఫ్లోర్‌ సిటీ మరియు ఇటీవల ది ఫ్లవర్‌ సిటీగా కూడా సుపరిచితం. ఇది మోన్‌రోయ్‌ కౌంటీకి కౌంటీ సీట్‌గా ఉంది.




Impressum