అనకాపల్లి

中文 Português فارسی Tiếng Việt English Bahasa Melayu Català Svenska Italiano

అనకాపల్లి
Wikipedia

అనకాపల్లి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం జిల్లా, మహా విశాఖ నగరపాలక సంస్థ చెందిన పట్టణప్రాంతం.విశాఖపట్నానికి 30 కి.మీ. దూరంలోనూ, విశాఖ ఉక్కు కర్మాగారానికి 15 కి.మీ. దూరంలో ఉంది. ఈ ప్రాంతం వ్యాపారపరంగా బాగా ఎక్కువ చెందిది. చుట్టు ప్రక్కల పల్లెలకు ప్రధాన కూడలిగా ఉన్న అనకాపల్లి ప్రాంతం కొబ్బరి వ్యాపారానికి, బెల్లం వ్యాపారానికి ప్రసిద్ధి చెందింది. ఈ ఊరికి దగ్గరగా ఉన్న బొజ్జన్న కొండ అని పిలిచే కొండమీద బౌద్ధారామం ఉంది. బొజ్జన్న అంటే బుద్ధుడన్నమాట.
Impressum