బాబ్రీ మసీదు

Suomi فارسی Tiếng Việt Bahasa Melayu हिन्दी 日本語 Español English Русский Français Polski العربية Čeština Deutsch Svenska

బాబ్రీ మసీదు భారతదేశంలోని అయోధ్యలో ఉన్న ఒక మసీదు. దీనిని హిందూ దేవుడైన శ్రీరాముడి జన్మస్థలం అని చాలా మంది హిందువులు నమ్ముతారు. ఇది 18 వ శతాబ్దం నుండి హిందూ ముస్లిం వర్గాల మధ్య వివాదానికి కేంద్రంగా ఉంది. మసీదు శాసనాల ప్రకారం, మొఘల్ చక్రవర్తి బాబర్ ఆదేశాల మేరకు దీనిని 1528–29 (935 AH) లో జనరల్ మీర్ బాకీ నిర్మించారు. ఈ మసీదును 1992 లో హిందూ కరసేవకులు దాడి చేసి పడగొట్టారు. ఇది భారత ఉపఖండంలో మత హింసను రేకెత్తించింది.

Wikipedia



Impressum