యర్రగుంట్ల

Nederlands Italiano Tiếng Việt English Svenska Bahasa Melayu 中文 Português

యర్రగుంట్ల
Wikipedia

యర్రగుంట్ల, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైఎస్ఆర్ జిల్లాకు చెందిన జనగణన పట్టణం..ఇది సిమెంట్ ఫ్యాక్టరీలకు ప్రసిద్ధి చెందింది.యర్రగుంట పట్టణం,కడప లోకసబ లోకసభ నియోజకవర్గంలోని, జమ్మలమడుగు శాసనసభ నియోజకవర్గం కింద నిర్వహించబడుతుంది.ఇది జమ్మలమడుగు రెవెన్యూ డివిజను పరిధికి చెందిన పట్టణం.ఇది యర్రగుంట్ల పురపాలకసంఘం ప్రధాన కేంద్రం.
Impressum