గౌరిబిదనూరు

Nederlands Português Español Tiếng Việt English Bahasa Melayu 中文 Svenska Italiano

గౌరిబిదనూరు, అనే పట్టణం కర్ణాటక రాష్ట్రం, చిక్కబళ్ళాపూర్ జిల్లాకు చెందిన ఒక తాలూకా, పురపాలక సంఘం హోదా కలిగిన పట్టణం. ఈ పట్టణానికి చారిత్రక ప్రాధాన్యత ఉంది. ఇక్కడికి 6 కి.మీ. దూరంలో రెండవ జలియన్ వాలా బాగ్ గా పిలవబడే ప్రసిద్ధ విదురాశ్వత పుణ్యక్షేత్రం ఉంది.

WikipediaImpressum