పుదుక్కొట్టై

Русский Français English 中文 Norsk (Bokmål) Tiếng Việt Deutsch Italiano العربية Polski Suomi Nederlands हिन्दी తెలుగు 日本語 Español

పుదుకోట్టై జిల్లాలోని పలు గ్రామాలు చరిత్రపూర్వ మానవనివాస చిహ్నాలకు ఆవాసంగా ఉన్నాయి. జిల్లాలోని ఉత్తర మరియు పడమర ప్రాంతాలలో పెద్దసంఖ్యలో అతిపురాతన సమాధులు కనిపించడం అందుకు ప్రత్యక్ష నిదర్శనం. పుదుకోట్టై చరిత్ర దక్షిణ భారతదేశ చరిత్రకు సంగ్రహరూపమని చెప్పవచ్చు. జిల్లా లోపలవెలుపల పురాతనకాలానికి చెందిన మానవనివాసాలకు సాక్ష్యాధారాలు లభిస్తున్నాయి. కొన్ని పురాతన వ్రాతప్రతులు లభిస్తున్నాయి.పాండ్యులు, చోళులు, పల్లవుకు, హొయశలలు, విజయనగర పాలకులు మరియు మదురై నాయకుల ఆధీనంలో ఈ ప్రాంతం ఉంటూ వారి రాజ్యంలో భాగంగా ఉంటూవచ్చింది. ఈ పాలకులు ఈ ప్రాంతంలోని సాంస్కృతిక సంస్థలు, వాణిజ్యం మరియు పరిశ్రమలను పెంచిపోషించారు. వారు అద్భుతరీతిలో ఆఅయాలు మరియు ఙాపకచిహ్నాలను కూడా నిర్మించారు.

శివగంగై Thanjavur district తిరువారూర్ తిరుచిరాపల్లి నాగపట్నం రామనాథపురం కరూర్ (తమిళనాడు) అరియాలూర్ Madurai district పెరంబలూర్


Impressum