<img src="https://d5nxst8fruw4z.cloudfront.net/atrk.gif?account=0nABo1IWhe10Y8" style="display:none" height="1" width="1" alt="" />

భారత దేశం


Ελληνικά English 中文 Tiếng Việt Català Italiano Euskara العربية Čeština Eesti Galego Español Русский Nederlands Português Norsk (Bokmål) Türkçe Lietuvių ไทย Română Polski Français Українська Hrvatski Deutsch Dansk فارسی हिन्दी Suomi Magyar 日本語 עברית తెలుగు Nynorsk Српски / Srpski 한국어 Svenska Slovenčina Bahasa Melayu Slovenščina

భారత గణతంత్ర రాజ్యము నూటఇరవై కోట్లకు పైగా (జనాభా) తో ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశాలలో రెండవది. వైశాల్యములో ప్రపంచంలో ఏడవది. భారత ఆర్ధిక వ్యవస్థ యొక్క స్థూల జాతీయోత్పత్తి (పర్చేసింగ్ పవర్ పారిటీ) ప్రకారం నాలుగో స్థానంలో ఉంది. ప్రపంచంలో అతివేగంగా వృద్ధి చెందుతున్న వ్యవస్థలలో ఇది ఒకటి. ప్రపంచం లోనే అతి పెద్ద స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్యము ఐన భారతదేశం, ప్రపంచంలోనే అతి పెద్ద సైనిక సామర్థ్యం కలిగి ఉన్న దేశాలలో ఒకటిగా, అణ్వస్త్ర సామర్థ్యం కలిగన దేశంగా ఒక ముఖ్యమైన ప్రాంతీయ శక్తిగా ఆవిర్భవించింది.

నేపాల్ బంగ్లాదేశ్ పాకిస్తాన్ భూటాన్ శ్రీలంక మయన్మార్ ఆఫ్ఘనిస్తాన్ కిర్గిజిస్తాన్ ఉజ్బెకిస్తాన్ తజికిస్తాన్ మాల్దీవులు ఒమన్ లావోస్ థాయిలాండ్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తుర్కమేనిస్తాన్ ఇరాన్ కతర్ బహ్రయిన్ కంబోడియా కజకస్తాన్ కువైట్ బ్రిటిష్ భారతీయ ఓషన్ ప్రాంతం సౌదీ అరేబియా చైనా మంగోలియా సింగపూరు అజర్‌బైజాన్ ఆర్మేనియా ఇరాక్


Impressum