<img src="https://d5nxst8fruw4z.cloudfront.net/atrk.gif?account=0nABo1IWhe10Y8" style="display:none" height="1" width="1" alt="" />

హోండురాస్


Ελληνικά English 中文 Tiếng Việt Català Italiano Euskara العربية Čeština Eesti Galego Español Русский Nederlands Português Norsk (Bokmål) Türkçe Lietuvių ไทย Română Polski Français Bahasa Melayu Hrvatski Deutsch Magyar فارسی हिन्दी Suomi Dansk 日本語 עברית తెలుగు Nynorsk Српски / Srpski 한국어 Svenska Slovenčina Українська Slovenščina

హోండురాస్ అనేదిమధ్య అమెరికా లోని ఒక గణతంత్ర రాజ్యం. దీనిని పూర్వం బ్రిటీష్ హోండురాస్ (ఇప్పటి బెలీస్) నుండి భేదం సూచించటానికి స్పానిష్ హోండురాస్ అని పిలిచేవారు. ఈ దేశానికి పశ్చిమంలో గౌతమాలా, నైరుతిలో ఎల్ సాల్వడోర్, ఆగ్నేయంలో నికరాగ్వా, దక్షిణాన గల్ఫ్ ఆఫ్ ఫోన్సెకా వద్ద పసిఫిక్ మహాసముద్రం, మరియు ఉత్తరాన కరీబియన్ సముద్రానికి అతిపెద్ద ప్రవేశ మార్గంగా గల్ఫ్ ఆఫ్ హోండురాస్‌లను సరిహద్దులుగా కలిగి ఉంది. అంచనాల ప్రకారం ఎనిమిది మిలియన్ల జనాభాతో 112,000చ.కిమీ స్థలపరిమాణం కలిగి ఉంది. దీని రాజధాని తెగుసిగల్ప. దీని ఉత్తర భాగాలు పశ్చిమ కారిబియన్ ప్రాంత భాగంగా ఉన్నాయి.

Jinotega నికరాగ్వా El Salvador బెలిజ్ Guatemala కేమాన్ దీవులు మెక్సికో పనామా క్యూబా Jamaica కోస్టారీకా బహామాస్ Ayiti ఈక్వడార్ Turks and Caicos Islands డొమెనికన్ రిపబ్లిక్ కొలంబియా British Virgin Islands వెనుజులా Anguilla Saint Kitts and Nevis ఆంటిగ్వా మరియు బార్బుడా Montserrat Dominica Grenada Saint Vincent and the Grenadines Saint Lucia Trinidad and Tobago బార్బడోస్ Bermuda