<img src="https://d5nxst8fruw4z.cloudfront.net/atrk.gif?account=0nABo1IWhe10Y8" style="display:none" height="1" width="1" alt="" />

కొలంబియా


Ελληνικά English 中文 Tiếng Việt Català Italiano Euskara العربية Čeština Eesti Galego Español Русский Nederlands Português Norsk (Bokmål) Türkçe Lietuvių ไทย Română Polski Français Українська Hrvatski Deutsch Dansk فارسی हिन्दी Suomi Magyar 日本語 עברית తెలుగు Nynorsk Српски / Srpski 한국어 Svenska Slovenčina Bahasa Melayu Slovenščina

కొలంబియా (/kəˈlʌmbiə/ kə-LUM-biə or /kəˈlɒmbiə/ kə-LOM-biə; Spanish: [koˈlombja] ( listen)), (ఆంగ్లం Colombia), అధికారిక నామం, రిపబ్లిక్ ఆఫ్ కొలంబియా, (మూస:Audio-es),[Note 1] దక్షిణ అమెరికా లోని వాయువ్యభాగాన గల ఒక దేశం. దీని తూర్పున వెనుజులా మరియు బ్రెజిల్; దక్షిణాన ఈక్వెడార్ మరియు పెరూ; ఉత్తరాన కరీబియన్ సముద్రం; దీని వాయవ్యంలో పనామా; మరియు పశ్చిమాన పసిఫిక్ మహాసముద్రం ఉన్నాయి. దేశసముద్రతీర సరిహద్దులను కోస్టారీకా,నికరాగ్వా,హోండురాస్,జమైకా,హైతి మరియు డోమినికన్ ఋఇపబ్లిక్‌లతో పంచుకుంటుంది. కొలంబియా రిపబ్లిక్‌లో 32 శాఖలు ఉన్నాయి. ప్రస్తుత కొలంబియాలో ఉన్న 30 శాఖలలో ముందుగా స్థానికజాతి ప్రజలు నివసించారు. వీరిలో అభివృద్ధి చెందిన నాగరికత కలిగిన ప్రజలలో మూయిస్కా, క్యుయింబయా మరియు టైరొనా ప్రజలు ప్రాధాన్యత వహించారు.

వెనుజులా పనామా Trinidad and Tobago Grenada గయానా Jamaica కోస్టారీకా Saint Vincent and the Grenadines Ayiti పెరూ Saint Lucia డొమెనికన్ రిపబ్లిక్ నికరాగ్వా Jinotega Dominica బార్బడోస్ Montserrat ఆంటిగ్వా మరియు బార్బుడా Saint Kitts and Nevis British Virgin Islands సురినామ్ Anguilla హోండురాస్ కేమాన్ దీవులు Turks and Caicos Islands ఈక్వడార్ El Salvador క్యూబా ఫ్రాన్స్ బెలిజ్